ಚಿತ್ರ:Sri Ganga RajaRajeshwari temple.jpg

Page contents not supported in other languages.
ವಿಕಿಪೀಡಿಯದಿಂದ, ಇದು ಮುಕ್ತ ಹಾಗೂ ಸ್ವತಂತ್ರ ವಿಶ್ವಕೋಶ

ಮೂಲ ಕಡತ(೩,೭೦೯ × ೩,೧೨೦ ಚಿತ್ರಬಿಂದು, ಫೈಲಿನ ಗಾತ್ರ: ೨.೫ MB, MIME ಪ್ರಕಾರ: image/jpeg)

ಸಾರಾಂಶ

ವಿವರ

శ్రీ గంగారాజరాజేశ్వరీదేవి దేవాలయం,మహేశ్వరం:

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రాజరాజేశ్వరీ ఆలయానికి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది.గోల్కొండ నవాబు తానీషా కాలంలో అక్కన్న మాదన్నలు 1673-1680 మధ్య కాలంలో ఈ ఆలయాన్ని కట్టించారని చారిత్రాక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అక్కన్న మాదన్నలు హత్యకు గురైన తరువాత ఆలయం కొంచెం నిర్లక్ష్యానికి గురరైంది.1687 లో ఔరంగాజేబు దండయాత్ర చేసి రాతితో ఉన్న విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. అప్పటినుండీ 1979 వరకూ ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉంది.20 వ శతాబ్దపు తొలినాళ్లలో ఈ ఆలయం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. మూడున్నర దశాబ్దాల క్రింద మహేశ్వరం పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన టి.శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మరియు గ్రామపెద్దల సహకారంతో 1980 లో ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దీనికి అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సహకారం తోడయింది. కాశీ నుండి తెప్పించిన ప్రత్యేక శివలింగాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్టించారు. అదే నెలలో శివరాత్రి కావడంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.అప్పటినుండీ క్రమంగా ఈ ఆలయానికి భక్తులు పెరిగారు.

విశాలమైన చతురస్త్రాకార పుష్కరిణిలో రాజరాజేశ్వరుడు రాజేశ్వరీ దేవితో కలిసి ఉద్భవించినట్లు భక్తుల నమ్మకం. అందుకే పుష్కరిణి మధ్యభాగంలో రెండంతుస్తులతో ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. క్రింది అంతస్తులో రాజేశ్వరీ దేవికిి,పైన అంతస్తులో రాజేశ్వరుడికీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పుష్కరిణి లో స్నానం చేసి రాజరాజేశ్వరీ దేవిని దర్శించుకోవడానికి వీలుగా రెండు రాతి వంతెనలు నిర్మించారు.

కోనేరు చుట్టూ షోడశమూర్తులు అంటే పదహారు రూపాల్లో కొలువైన పదహారు శివాలయాలు ఉంటాయి. వీటిలో హరిహరేశ్వరుడు,మల్లీశ్వరుడు,అవిముక్తేశ్వరుడు,అఘోరేశ్వరుడూ,అమరేశ్వరుడు,అమృతేశ్వరుడు,గంగాధరేశ్వరుడు,ఇష్టకామేశ్వరుడూ,ముక్తేశ్వరుడూ,శ్రీ కాళహస్తీశ్వరుడూ,ఏకాంబరేశ్వరుడూ,మణికంఠేశ్వరుడూ,మహానందీశ్వరుడు,అమరావతీశ్వరుడు,కాశీపతీశ్వరుడు,మంగళ గౌరీశ్వరుడి రూపాల్లో పరమశివుడు నిత్య పూజలందుకుంటున్నాడు.

ప్రయాణ మార్గం:

హైదరాబాదుకి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శివగంగారాజరాజేశ్వరీ స్వామి ఆలయానికి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు.హైదరాబాద్ లోని చార్మినార్, కోఠి,ఇబ్రహీంపట్నం, చాంద్రాయణగుట్ట ,రాజేంద్రనగర్ నుండి మహేశ్వరానికి ఆర్టీసీ సదుపాయం ఉంది.

Sivaganga Raja Rajeshwari Devi Temple Maheshwaram, Telangana 501359

https://goo.gl/maps/hB1ozkLYsAw
ದಿನಾಂಕ ನವೆಂಬರ್ ೧೬, ೨೦೧೭ (according to Exif data)
ಆಕರ ಸ್ವಂತ ಕೆಲಸ
ಕರ್ತೃ Adbh266
Camera location೧೭° ೦೮′ ೧೦″ N, ೭೮° ೨೬′ ೧೪″ E Kartographer map based on OpenStreetMap.View this and other nearby images on: OpenStreetMapinfo

ಪರವಾನಗಿ

I, the copyright holder of this work, hereby publish it under the following license:
w:en:Creative Commons
ವೈಶಿಷ್ಟ್ಯ ಇರುವುದರಂತೆಯೇ ಹಂಚು
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
ನೀವು ಮುಕ್ತ:
  • ಹಂಚಿಕೆಗೆ – ಕೆಲಸವನ್ನು ನಕಲು ಮಾಡಲು, ವಿತರಣೆ ಮತ್ತು ಸಾಗಿಸಲು
  • ರೀಮಿಕ್ಸ್ ಮಾಡಲು – ಕೆಲಸವನ್ನು ಬಳಸಿಕೊಳ್ಳಲು
ಈ ಕೆಳಗಿನ ಷರತ್ತುಗಳಲ್ಲಿ:
  • ವೈಶಿಷ್ಟ್ಯ – ನೀವು ಸೂಕ್ತವಾದ ಕ್ರೆಡಿಟ್ ನೀಡಬೇಕು, ಪರವಾನಗಿಗೆ ಲಿಂಕ್ ಅನ್ನು ಒದಗಿಸಬೇಕು ಮತ್ತು ಯಾವುದೇ ಬದಲಾವಣೆಗಳನ್ನು ಮಾಡಿದ್ದರೆ ಸೂಚಿಸಬೇಕು. ನೀವು ಯಾವುದೇ ಸಮಂಜಸವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡಬಹುದು, ಆದರೆ ಪರವಾನಗಿದಾರರು ನಿಮ್ಮನ್ನು ಅಥವಾ ನಿಮ್ಮ ಯಾವುದೇ ಬಳಕೆಯನ್ನು ಅನುಮೋದಿಸಿದಂತೆ ರೀತಿಯಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಬಾರದು.
  • ಇರುವುದರಂತೆಯೇ ಹಂಚು – ನೀವು ರೀಮಿಕ್ಸ್ ಮಾಡಿದರೆ, ರೂಪಾಂತರಗೊಳಿಸಿದರೆ ಅಥವಾ ವಸ್ತುವಿನ ಮೇಲೆ ನಿರ್ಮಿಸಿದರೆ, ನಿಮ್ಮ ಕೊಡುಗೆಗಳನ್ನು ನೀವು ಮೂಲದಂತೆ ಅದೇ ಅಥವಾ ಹೊಂದಾಣಿಕೆಯ ಪರವಾನಗಿ ಅಡಿಯಲ್ಲಿ ವಿತರಿಸಬೇಕು.


This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.4.2.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

depicts ಇಂಗ್ಲಿಷ್

some value

object has role ಇಂಗ್ಲಿಷ್: photographer ಇಂಗ್ಲಿಷ್
author name string ಇಂಗ್ಲಿಷ್: Adbh266
Wikimedia username ಇಂಗ್ಲಿಷ್: Adbh266

copyright status ಇಂಗ್ಲಿಷ್

copyrighted ಇಂಗ್ಲಿಷ್

೧೬ ನವೆಂಬರ್ 2017

coordinates of the point of view ಇಂಗ್ಲಿಷ್

17°8'9.99999999999"N, 78°26'14.00000000006"E

source of file ಇಂಗ್ಲಿಷ್

original creation by uploader ಇಂಗ್ಲಿಷ್

ಕಡತದ ಇತಿಹಾಸ

ದಿನ/ಕಾಲ ಒತ್ತಿದರೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ಈ ಕಡತದ ವಸ್ತುಸ್ಥಿತಿ ತೋರುತ್ತದೆ.

ದಿನ/ಕಾಲಕಿರುನೋಟಆಯಾಮಗಳುಬಳಕೆದಾರಟಿಪ್ಪಣಿ
ಪ್ರಸಕ್ತ೧೯:೩೯, ೧೮ ನವೆಂಬರ್ ೨೦೧೭೧೯:೩೯, ೧೮ ನವೆಂಬರ್ ೨೦೧೭ ವರೆಗಿನ ಆವೃತ್ತಿಯ ಕಿರುನೋಟ೩,೭೦೯ × ೩,೧೨೦ (೨.೫ MB)Adbh266Uploaded using Android Commons app

ಈ ಕೆಳಗಿನ ಪುಟವು ಈ ಚಿತ್ರಕ್ಕೆ ಸಂಪರ್ಕ ಹೊಂದಿದೆ:

ಮೇಲ್ದರ್ಜೆ ಮಾಹಿತಿ